ENG Vs IND 3rd Test : Wicket Changed - Dawid Malan Defends Indian Bowlers || Oneindia Telugu

2021-08-27 698

India vs England, 3rd Test: ENG Vs IND, 3rd Test: Dawid Malan Defends Indian Bowlers, Says 'Wicket Changed Massively'
#INDVSENG3rdTest
#IndianBowlers
#DawidMalan
#JoeRoot
#IndiavsEngland
#MohammedShami
#WicketChanged
#ViratKohli

హెడింగ్లీ టెస్ట్‌లో భారత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారని ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మలాన్ కొనియాడాడు. రెండో రోజు ఆట ముగిసిన తర్వాత డేవిడ్ మలాన్ మీడియాతో మాట్లాడుతూ.. భారత బౌలింగ్‌ను ప్రశంసించాడు. 'టీమిండియా బౌలర్లు పేలవంగా బౌలింగ్‌ చేశారని చెప్పలేను. ఎందుకంటే వారెంతో క్రమశిక్షణగా బంతులు విసిరారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో మాకు అనేక ప్రశ్నలు సంధించారు. బహుశా వారికి వికెట్‌ నుంచి పూర్తి సహకారం లభించలేదనుకుంటా. భారత్ బ్యాటింగ్ చేసినప్పటి పిచ్‌కు తాము ఆడే సమయానికి చాలా మారింది.' అని డేవిడ్ మలాన్‌ చెప్పుకొచ్చాడు